Shadley Van Schalkwyk | టీ20 ప్రపంచకప్ 2026 ఆరంభ మ్యాచ్లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వాంఖడే స్టేడియంలో భారత్–అమెరికా మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా ఏకపక్షంగా గెలుస్తుందనే అంచనాలను ఒక్క బౌలర్ తలకిందులు చేశాడు.
IND VS USA : టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు తొలి మ్యాచ్లోనే కష్టాల్లో పడింది. వాంఖడే స్టేడియంలో యూఎస్ఏ బౌలర్లు నమ్మశక్యం కాని విధంగా వికెట్లవేటతో రెచ్చిపోతున్నారు.