Building collapse | పురాతన భవనం కుప్పకూలిన (Building collapse) ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
KSRTC bus rams parked lorry | వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీ వెనుక వైపు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించారు. ఇద్దరు పిల్లలతో సహా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.