Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
CM KCR | ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు పాలమూరు - రంగారెడ్డి సిద్ధమైంది. ఇటీవల డ్రైన్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించిన తెలిసిందే. ఈ క్రమంలో వెట్ రన్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Horoscope | అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి.