వయసు ధ్రువీకరణ, పలు ప్రభుత్వ సంక్షేమ సేవలు పొందేందుకు వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వృద్ధులకు సీనియర్ సిటిజన్ కార్డులను 2006 నుంచి అందజేస్తున్నారు.
సీనియర్ సిటిజన్లు ఈ రాష్ట్రానికి మార్గదర్శకులు. వారి సేవలు అమూల్యం మలిదశలో వారికవసరమైన సేవలందించటంలో తమ ప్రభుత్వం ముందుంటుంది అంటూ సీఎం రేవంత్రెడ్డి ఆర్నెల్ల క్రితం చేసిన వ్యాఖ్యలు కాగితాలకే అన్నట్�