స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రతి సినిమాలో నటనతోనే కాకుండా డ్యాన్స్‌తోను ఎంతగా ఆకట్టుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలో దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ‘సీ�
‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలో దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ‘సీటీమార్..’ పాట సంగీతప్రియుల్ని ఆకట్టుకుంది. ఈ పాటను సల్మాన్‌ఖాన్ నటిస్తోన్న ‘రాధే’ కోసం దేవిశ్రీప్రసాద్ రీమిక్స్ చేశారు. సోమవారం హిందీ పాట