‘నా తొలి సినిమా ‘సర్కారు నౌకరి’ పీరియడ్ డ్రామా అయితే.. ఈ రెండో సినిమా ‘కొత్త మలుపు’ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో ఎమోషన్స్‌తో పాటు కథను ముందుకు నడిపించే ఆసక్తికరమైన సస్పెన్స్ కూడా ఉంటుంది’ అం�
‘నేను పరిచయం చేసిన వెంకటేశ్, మహేశ్, తారక్ గొప్ప పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ‘సర్కారు నౌకరి’తో గాయని సునీత కుమారుడు ఆకాశ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాను.