Saree Run | హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం శారీ రన్ నిర్వహించారు. ఈ రన్లో 3 వేల మందికి పైగా అతివలు పాల్గొన్నారు.
Saree Run | అతివల్లో ఆత్మవిశ్వాసం పెంచడం, మహిళా సాధికారత, స్త్రీలలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని తనైరా కంపెనీతో పాటు బెంగళూరుకు చెందిన ఫిట్ నెస్ కంపెనీ జేజే యాక్టివ్ హైదరాబాద్�