Sammakka Jatara | పెద్దపల్లి జిల్లాలోని సమ్మక్క, సారలమ్మ జాతర నిర్వహణకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి తెలిపారు.
ఆదివాసీల ఆరాధ్య దైవమైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి దంపతులు దర్శించుకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వ