నాలుగున్నర దశాబ్దాల చరిత్ర.. వ్యవసాయ పరిశోధనా రంగంలో పేరెన్నికగన్న వైభవం.. మూడున్నర దశాబ్దాల కాలంలో ఒక్క వరిలోనే 17 రకాల విత్తనాల సృష్టి.. తెలంగాణతోపాటు తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లాంటి రా�
Crop Bonus | అనుకున్నదే జరిగింది. సన్నధాన్యం బోనస్‌కు ఎగనామం పెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. సన్నధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ చొప్పున అందించే జాబితా నుంచి 30 రకాల సన్నాలను తొలగించింది.