Arjun Tendulkar : భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) వివాహ బంధంలో అడుగుపెట్టాడు. ఆంథ్రోప్రెన్యూర్ సానియా చందోక్(Sania Chandok)ను పెళ్లి చేసుకున్నాడు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెండ్లి సందడి మొదలైంది. సచిన్ కుమారుడు, ఔత్సాహిక క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.