ఫ్రెంచ్కు చెందిన విమాన ఇంజిన్ల తయారీ సంస్థ సాఫ్రాన్ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో వందేండ్లకుపైగా చరిత్ర ఉన్న సాఫ్రాన్.. హైదరాబాద్లో ఇప్పటికే
రక్షణ రంగంలోనూ దిగ్గజం ప్రపంచవ్యాప్తంగా శాఫ్రాన్ వ్యాపారాలు హైదరాబాద్, జూలై 6: ఎయిర్క్రాఫ్ట్, రాకెట్ ఇంజిన్ల డిజైన్, తయారీలో దిట్ట. ఏరోస్పేస్తోపాటు డిఫెన్స్ రంగ పరికరాలు, విడిభాగాల ఉత్పత్తిలో ది