S Jai Shankar | భారత ప్రజలను ఉగ్రవాదం (Terrorism) నుంచి రక్షించుకునే హక్కు తమ దేశానికి ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి (Foreign minister) ఎస్ జైశంకర్ (S Jai Shankar) అన్నారు. రష్యా (Russia) లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ (SCO summit) లో ఆయన ఉగ�