The Revolutionaries | బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన విప్లవ వీరుల నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ది రివాల్యూషనరీస్' (The Revolutionaries).
Mahakali | టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సృష్టించిన ‘హనుమాన్ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి రాబోతున్న తదుపరి భారీ చిత్రం ‘మహాకాళి’ కీలక మైలురాయిని చేరుకుంది.