నూతన వాహనాలకు ఫ్యాన్సీ, ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ల తాతాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)ను రెండు నెలల వరకు పొడిగించినట్లు రవాణాశాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Advance Booking | రైలు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ (Advance Booking)ను 120 రోజుల నుంచి 60 రోజులకు కుదిస్తూ రైల్వే బోర్డు ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కొత్త నిబంధనలు (Train Ticket Booking Rule) నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.