Man Slits Wife Throat | భార్యతో రాజీ కోసం ఒక వ్యక్తి ప్రయత్నించాడు. 175 కిలోమీటర్లు ప్రయాణించి ఆమె వద్దకు చేరుకున్నారు. అయితే వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన అతడు బహిరంగంగా ఆమె గొంతు కోశాడు.
భువనగిరి పట్టణానికి చెందిన ఒక యువతి, యువకుడు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు తాగుడుకు బానిసై భార్యను తన కుటుంబ సభ్యులతో కలిసి రోజు వేధించసాగాడు. తల్లిదండ్రులను కాదని వచ్చిన ఆమెకు ఏం చేయాలో తోచలేదు. స�