Pawan Kalyan | దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నూతన చైర్మన్ (SBI New Chairman) గా చల్లా శ్రీనువాసులశెట్టి పేరు సిఫార్సు కావడం గర్వకారణమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు.
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ (AP High Court CJ )గా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్(Dheeraj Singh Thakur) పేరును సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.