BJP MLA | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో అధికార బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యేకి (BJP MLA) షాకింగ్ అనుభవం ఎదురైంది. యమునా నది (Yamuna River) శుభత్రపై రీల్స్ (reel) చేస్తూ కాలుజారి నదిలో పడిపోయారు.
PM Modi | తన పాదాలు తాకేందుకు ప్రయత్నించిన బీజేపీ అభ్యర్థిని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నిలువరించారు. బదులుగా ఆ నేత పాదాలను మూడుసార్లు తాకి నమస్కరించారు. మోదీ తీరు చూసి ఆ వేదికపై ఉన్న బీజేపీ నేతలు ఆశ్చర్యపోయారు.