సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం రంగస్థలం. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రామ్ చరణ్‌కు నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.
‘కొంతకాలంగా టాలీవుడ్లో కథానాయికలుగా తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహిస్తుండటం అభినందనీయం. నా సినిమాల్లో ప్రధాన పాత్రల కోసం ఎక్కువగా తెలుగు వాళ్లనే ఎంపిక చేస్తుంటా. ‘రంగస్థలం’ సినిమాలో తెలుగు భాషపై పట్టు�