రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాజా ది రాజా’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో బృందావన్ క్రియేషన్స్ పతాకంపై కె.నిహారిక
‘ఇది చాలా బలమైన కథ. ఇందులో రెండు విభిన్నమైన ఛాలెంజింగ్ పాత్రల్లో హీరో రుత్విక్ కనిపిస్తాడు. ఫైనల్ అవుట్పుట్ చూసి సంతృప్తిగా ఉన్నాం’ అని నిర్మాత కె.నిహారిక దాసరి అన్నారు. రుత్విక్, విశాఖ ధిమాన్ జంట�