రాజా ది రాజా ఓ భిన్నమైన కథ
‘ఇది చాలా బలమైన కథ. ఇందులో రెండు విభిన్నమైన ఛాలెంజింగ్ పాత్రల్లో హీరో రుత్విక్ కనిపిస్తాడు. ఫైనల్ అవుట్‌పుట్ చూసి సంతృప్తిగా ఉన్నాం’ అని నిర్మాత కె.నిహారిక దాసరి అన్నారు. రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాజా ది రాజా’.
‘ఇది చాలా బలమైన కథ. ఇందులో రెండు విభిన్నమైన ఛాలెంజింగ్ పాత్రల్లో హీరో రుత్విక్ కనిపిస్తాడు. ఫైనల్ అవుట్‌పుట్ చూసి సంతృప్తిగా ఉన్నాం’ అని నిర్మాత కె.నిహారిక దాసరి అన్నారు. రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాజా ది రాజా’. అనిల్ బోయిడపు దర్శకుడు. ఈ నెల 17న విడుదల కానున్నది. సోమవారం నిర్మాత నిహారిక దాసరి విలేకరులతో మాట్లాడారు. ‘మా తమ్ముడు రుత్విక్ అమెరికాలో ఫిల్మ్ కోర్స్ చేశాడు. ఒక షార్ట్ ఫిల్మ్‌లో అబ్బాయిగా, అమ్మాయిగా రెండు పాత్రల్లో నటించాడు.
అది చూశాక అతని టాలెంట్‌పై నమ్మకం కుదిరింది. మంచి ఛాలెంజింగ్ పాత్ర ద్వారా అతన్ని హీరోగా పరిచయం చేయాలనుకున్నాం. అలా తెరకెక్కిన సినిమానే ‘రాజా ది రాజా’. ట్రైలర్ రిలీజ్ తర్వాత అంతా ఈ సినిమాను ‘మగధీర’తో కంపేర్ చేస్తున్నారు. నిజానికి ఇది డిఫరెంట్ స్టోరీ’ అని నిహారిక దాసరి చెప్పారు. ఇందులో గ్రాఫిక్ వర్క్ అద్భుతంగా ఉంటుందని, కథానాయిక విశాఖ ధిమాన్ సహజంగా నటించిందని, నరేశ్, అవసరాల శ్రీనివాస్ పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయని, మైత్రీవారు విడుదల చేస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయని నిహారిక దాసరి ఆనందం వెలిబుచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

