మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులోని చీతాలకు రేడియో కాలర్లు తొలగించినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన పశు వైద్యులు, నిపుణులు చీతాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస�
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఆరు చీతాలకు రేడియో కాలర్‌ను తొలగించినట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవల వరుసగా చీతాలు మరణిస్తున్న నేపథ్యంలో వైద్య పరీక్షల నిమిత్తం ఈ మేరకు నిర్ణయం తీసు