కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలంటూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ తీర్మానాన్ని ప్రతిపక్ష డీఎంకే సభ్యులు ప్రవేశపెట్టారు. పుదుచ్చేరికి ర�
Puducherry Assembly | పుదుచ్చేరి రాష్ట్రంలోని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పాఠశాల విద్యార్థుల్లా మారిపోయారు. స్కూల్ స్టూడెంట్స్ తరహాలో యూనిఫాం ధరించి పుస్తకాల బ్యాగ్‌తో అసెంబ్లీకి సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు.