తన కథను కాపీకొట్టి దర్శకుడు సాయిరాజేష్ ‘బేబీ’ సినిమా తీశాడని, ఆయన చేసిన మోసం..దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ పేరుతో పుస్తకరూపంలో తీసుకొచ్చానని చెప్పారు శిరిన్ శ్రీరామ్. ఆయన దర్శకత్వం వహి�
అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ప్రేమించొద్దు’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో శిరిన్ శ్రీరామ్ నిర్మించారు.