సందేశాత్మక కథతో ప్రేమించొద్దు
అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ప్రేమించొద్దు’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో శిరిన్ శ్రీరామ్ నిర్మించారు.
అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ప్రేమించొద్దు’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో శిరిన్ శ్రీరామ్ నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదలకానుంది. తెలుగులో జూన్ 7న రిలీజ్ చేస్తున్నారు. గురువారం టీజర్‌ను ఆవిష్కరించారు. దర్శకుడు శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ ‘బస్తీ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ప్రతి పాత్ర సహజంగా అనిపిస్తుంది.
నిజ జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన సినిమా. సందేశాత్మక కథతో ఆకట్టుకుంటుంది’ అన్నారు. ప్రతీ సన్నివేశం రియలిస్టిక్‌గా ఉంటుందని హీరో అనురూప్‌రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: హర్ష కొడాలి, సంగీతం జునైద్ కుమార్, రచన, ఎడిటింగ్, నిర్మాత, దర్శకత్వం: శిరిన్ శ్రీరామ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

