కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఓ వ్యాపారి(43)కి నిఫా వైరస్ సోకి ఉండొచ్చని గురువారం ప్రాథమిక పరీక్షలో వెల్లడైంది. ధ్రువీకరణ కోసం అతడి నమూనాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు.
ఐదారు రోజుల్లో పరీక్ష కేంద్రాల ఎంపిక పెరిగిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు పాత జిల్లాకేంద్రాలు, పట్టణాల్లో నిర్వహణ హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): పోలీస్ కొలువుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ రా�