Telangan Folk Song | ఈ మధ్య తెలంగాణ జానపద గీతాలు యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన అనంతరం జానపద పాటలకు మంచి డిమాండ్ ఏర్పడింది.
తెలుగు ఇండస్ట్రీలోనే కాదు అన్నిచోట్లా ఇప్పుడు కరోనా మృత్యు తాండవం చేస్తుంది. పొద్దున్నే లేస్తే ఎవరి చావు వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు ఇండస్ట్రీ జనం. రోజూ కనీసం ఒక్కరైనా ఈ రక్కసి కోరల్లో చిక