‘సీతారామం’ ‘హాయ్ నాన్న’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ భామ హిందీలో సైతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది. ఆమె నటించిన ‘పూజా మేరీ జాన్' అనే హిందీ చిత్రం ప్రస్తుతం ని�
సీతారామం, హాయ్ నాన్న విజయాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది మృణాళ్ ఠాకూర్. ప్రస్తుతం ఈ అందాలభామ ‘పూజా మేరీ జాన్' అనే బాలీవుడ్ సినిమా మాత్రమే చేస్తున్నది.