డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 22 వరకు పొడిగించారు. పాలిసెట్ పరీక్ష మే 13న జరుగనున్నది.
వెబ్సైట్ తెరుచుకోదు.. అస్సలు ఓపెన్కాదు.. ఇది పాలిసెట్ దరఖాస్తు చేసేందుకు విద్యార్థులు ఎదుర్కొన్న తిప్పలు. డిప్లొమా/పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్ నోటిఫికేషన్ సోమవా�