నేను ఐపీఎస్ అధికారిని అయినా, నాదీ మీ అందరి లాంటి నేపథ్యమే. మారుమూల ప్రాంతాల్లో చదవడం, మంచి అవకాశాల కోసం నగరాలకు రావడం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏదో సాధించాలనే పట్టుదలతో రాత్రింబవళ్లు చదవడం, చివరికి విజయం �
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈ ఉదయం ఘోరం జరిగింది. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడిన పోలీస్ అధికారి ఢిల్లీ పోలీస్