రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంతోపాటు ప్రజలకు అత్యున్నత ప్రమాణాలు, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖలో సమూల సంసరణలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని డీజీపీ సీవీ ఆనంద్
TG DGP | పోలీస్ శాఖలో అవసరమైన సంస్కరణలపై చర్చించడం ద్వారా ప్రజల సంక్షేమం కోసం మెరుగైన పోలీసింగును చేపట్టాల్సి ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ అభిప్రాయపడ్డారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్) ఆధ్వ�