టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో విచ్చలవిడిగా సాగుతున్న పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్, ఇతర ఆడియో, విజువల్ మెటీరియల్స్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం దృష్టి సారించింది.
Telegram : పైరేటెడ్ మూవీస్, ఓటీటీ కంటెంట్ సహా అనుమతి లేని ఆడియో, విజువల్ కంటెంట్‌ను తొలగించాలని సోషల్ మెసేజింగ్ యాప్ టెలిగ్రాంను కేంద్రం ఆదేశించింది. ఈ విషయంలో వెంటనే చర్యలు ప్రారంభించాలని సూచించింది. ఈ మేరకు క