హుజూరాబాద్‌లో ఈటలకు భారీ షాక్ పార్టీ సిద్ధాంతాలు నచ్చకనే రాజీనామా కేడీసీసీబీ వైస్ చైర్మన్ ప్రకటన అదే బాటలో సింగిల్ విండో డైరెక్టర్లు త్వరలోటీఆర్ఎస్లో చేరనున్నట్టు వెల్లడి హుజూరాబాద్, ఆగస్టు 22: �
కరీంనగర్ : బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు మరో కోలుకోలేని దెబ్బ. ఇంత కాలం ఆయన వెంబడి నడిచిన చాలా మంది ఇప్పటికే ఒక్కొక్కరుగా బీజేపీని వీడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్, ఇల్