ఉత్తర, దక్షిణ భారతానికి ముఖ ద్వారంగా విరాజిల్లుతున్న కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో భారీ రైల్వే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పీవోహెచ్(పిరియాడికల్ ఓవరాలింగ్) ప్రాజెక్టు నిర్మాణానికి వడివడిగా అడు�
రైళ్ల నిర్వహణలో అత్యంత కీలకమైన వాటిలో పీరియాడికల్ ఓవర్ హాలింగ్ ఒకటి. రైళ్లలో ఏర్పడే సమస్యలను పరిషరించేందుకు దెబ్బతిన్న పరికరాలను మార్చేందుకు ఈ షెడ్లు ఉపయోగపడతాయి. దక్షిణ మధ్య రైల్వేలో లోకోమోటివ్(ర