భైంసా, ముథోల్, నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లలో హిందూ, ముస్లింలు ఉన్నరు. వందల ఏండ్లుగా ఎవరికీ తోచినపని వారు చేసుకుంటూ కలిసి బతుకుతున్నరు. భైంసాలో కొట్టుకు చస్తరు,
సంచలనాలకు కేంద్రబిందువైన సీఎం కేసీఆర్‌తో స్కా ములకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ నాయకు లా పోటీ పడేది ? ఈ మిలాకత్ లేని వ్యవహారంతో ములాకతు లు ఎలా సాధ్యమో మనకు అర్థం కానీ విషయం.