‘కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందే సినిమాలను ఎంచుకునే సౌకర్యం నాకు ఇంకా రాలేదు. వచ్చిన అవకాశాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసుకుంటున్నా. విలేజ్ డ్రామాలతో పాటు అర్బన్ స్టోరీస్ చేయాలనుంది’ అన్నారు తిరు�
తిరువీర్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పాపం ప్రతాప్'. ఎస్పీ దుర్గానరేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృషి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మాదిరె�