Israel-Hamas War | ఇజ్రాయెల్ - హమాస్ (Israel-Hamas War) మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికా (America) లో జాతి విద్వేష ఘటన చోటు చేసుకుంది. పాస్తీనియన్ - అమెరికన్ బాలుడు (Palestinian-American Boy), అతడి తల్లిపై 71 ఏళ్ల వృద్ధుడు పాశవిక�