పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన భద్రతా సమావేశంలో అవమానం ఎదురైంది. అక్కడ ఒక సెక్యూరిటీ అధికారి ఒకరు అతడిని ఆపి ఐడెంటిటీ కార్డును చూపించమని అడిగారు.
పాక్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ ఈ మధ్య కొన్ని సంచలన ప్రకటనలు చేసి వార్తలకెక్కారు. అందులో ప్రపంచ శాంతికి ప్రమాదకరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆయన రెండుసార్లు అమెరికాలో పర్య�