ఏజెన్సీ మండలమైన దుమ్ముగూడెంలో తుఫాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలకు వరినాట్లు పూర్తిగా నీట మునిగాయి. మండల పరిధిలోని కాశీనగరం, కేశవపట్నం, ప్రగళ్లపల్లి, పెద్దనల్లబల్లి తదితర గ్రా�
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన రైతు దొప్పల జలంధర్ ‘మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేయాలి’ అని తెలుగు అక్షరాల రూపంలో వరి నారు పోసి, ఎదిగిన నారును చూపిస్తూ ఆదివారం నిరసన తెలిపాడు.