FIFA Wordlcup: ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎంబాప్పే గోల్స్‌తో చెలరేగిపోతున్నాడు. దీంతో ఫ్రాన్స్ జట్టు వరుసగా మూడోసారి సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బోస్టన్‌లో జరిగిన క్వార్టర్స్‌లో 2-0 గోల్స్ తేడాతో మొరాక్కోపై
గత ఎడిషన్ రన్నరప్ ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్‌కప్‌లో పంజా విసురుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె డబుల్ ధమాకా మోగిస్తే.. మూడో మ్యాచ్‌లో ఆ జట్టు ఫార్వర్డ్ ఉస్మాన్ డెంబెలే తొలి