ఊర్కొండపేట గ్యాంగ్ రేప్ ఘటనలో తీగలాగితే డొంక కదలునుందా అంటే అవుననే స మాధానాలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకున్నాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ�
IG Satyanarayana | నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool district) లోని ఊర్కొండపేట (Urkondapeta) కు దైవదర్శనం కోసం వచ్చిన మహిళను మూడు గంటలపాటు హింసించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.