Ranveer Singh | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేశాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించిన విషయం తెలిసిందే. దిగ్గజ దర్శకుడు సుకుమార�
ఇండస్ట్రీని ఊపేసిన సాంగ్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉంటుంది పుష్ప.. ది రైజ్ చిత్రంలోని ఉ అంటావా మావా.. ఊ ఊ అంటావా.. (Oo Antava OoOo Antava). చాలా కాలం తర్వాత బన్నీ ఇదే సాంగ్‌కు స్టెప్పులేస్తే ఎలా ఉంటుంది. అలాంటి సీనే ఇప్పుడు రిప�