తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలతో కులవృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నది. కులవృత్తిదారుల అభ్యున్నతే ధ్యేయంగా అనేక చర్యలు తీసుకుంటున్నది. గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెల యూనిట్లను అంద�
Minister Gangula | రాష్ట్రంలో చేతివృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి బీసీలకు రూ.లక్ష సహాయం పథకం నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) వెల్లడించారు.