ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నా య పంటలవైపు మళ్లించాలని, రైతులకు ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన పెంచాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఆయిల్‌పాం సాగు విస్తరణ భారీగా పెరగటం వల్ల క్రూడాయిల్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని అశ్వారావుపేట లేదా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో ర�