సిద్దిపేట జిల్లా పీఠభూమిలో ఎత్తయిన స్థానంలో ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కేంద్ర స్థానంలో సిద్దిపేట ఉంది. అందుకే ఇక్కడ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. ఎకడి నుండైనా సులభంగా ఇక్కడికి ఆయిల్‌పామ్ �
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు.ఎస్ మండలం శెట్టిగూడెం గ్రామానికి చెందిన రైతు బీరెల్లి రామిరెడ్డి ఐదు ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోట సాగు చేస్తున్నాడు. తోట నీటి కొరతను ఎదుర్కొంటుండంతో వేల రూపాయలు ఖర్చు చేస్త