‘ఇది నిజాయితీ గల జర్నలిస్టు కథ. అరుణారెడ్డి అనే జర్నలిస్ట్ పాత్రలో హిందోళ చక్రవర్తి నటిస్తున్నది. అమెది లీడ్రోల్. వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చినవారెవరో చెప్పి జనాన్ని హెచ్చరించే పాత్ర అమెది.
Operation Aruna Reddy | ప్రముఖ రచయిత, నటుడు మరియు దర్శకుడు పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తాజా చిత్రం "ఆపరేషన్ అరుణారెడ్డి".