శిక్షణ పొందిన నర్సులు అనగానే ఒకప్పుడు కేరళ గుర్తుకొచ్చేదని, ఇప్పుడు నర్సింగ్కు తెలంగాణ కేరాఫ్‌గా మారిందని యునైటెడ్ నర్సెస్ అసోసియేషన్ (యూఎన్ఏ) అధ్యక్షుడు జాస్మిన్ షా కొనియాడారు. తెలంగాణలో నర్సుల
ఈ సృష్టిలో సర్వకాల సర్వావస్థలయందు అనువైన వర్షం అందరికీ మోదమే. అలాంటి వర్షం కురిసింది. ఆ వర్షం రాకతో భూమి స్నిగ్ధయైనది. వన భూములు మరకత శ్యామములై మురిసినవి. నదులు హొయలు పోతూ నానావిధాలుగా పరుగులు తీసి ఆనంద త�