Home
Nottingham Test
Nottingham Test
-
"Ben Stokes | ఇంగ్లండ్ క్రికెట్లో పోరాట యోధుడు.. టెస్టులంటే ప్రాణమిచ్చే పోటుగాడు..!"
5 months agoBen Stokes : అంతర్జాతీయ క్రికెట్లో బెన్ స్టోక్స్(Ben Stokes) శకం ముగిసింది. కళ తప్పుతున్న సుదీర్ఘ ఫార్మాట్‌కు వన్నె తెచ్చిన స్టోక్స్ ఓటమితో ఆటకు వీడ్కోలు పలికాడు. వన్డేలు, టీ20ల్లో.. టెస్టుల్లో కెప్టెన్‌గా ఇంగ్లండ్‌కు �"NZ vs ENG | స్టోక్స్ వీడ్కోలు టెస్టులో ఇంగ్లండ్ ఓటమి.. సిరీస్ న్యూజిలాండ్ కైవసం..!"
5 months agoNZ vs ENG : స్వదేశంలో బజ్‌బాల్ ఆటతో రెచ్చిపోయే ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ చిత్తుగా ఓడించింది. ఓవల్ టెస్టులో విజయంతో సిరీస్ సమం చేసిన కివీస్ నాటింగ్హమ్ టెస్టులో 160 పరుగులతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది."NZ vs ENG | పంజా విసిరిన స్మిత్, రూర్కీ.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌట్..!"
5 months agoNZ vs ENG : నాటింగ్హమ్ టెస్టులో ఇంగ్లండ్(England) పట్టుబిగించే అవకాశాన్ని కోల్పోయింది. న్యూజిలాండ్ పేసర్లు నాథన్ స్మిత్(4-91), జకారీ ఫౌల్క్స్(3-35) లు నిప్పులు చెరగడంతో మిడిలార్డర్ బ్యాటర్లు నిరాశపరిచారు."NZ vs ENG | డకెట్ శతకమోత.. ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్..!"
5 months agoNZ vs ENG : సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టెస్టులో ఇంగ్లండ్ ధీటుగా ఆడుతోంది. బజ్‌బాల్ ఆటతో అలరించిన ఓపెనర్ బెన్ డకెట్(113) శతకంతో రెచ్చిపోగా.. జాకబ్ బెథెల్(63 నాటౌట్) అర్ధ శతకంతో కదం తొక్కాడు"Newzealand | న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. మూడో టెస్టుకు దూరమైన హెన్రీ, ఫిలిప్స్..!"
5 months agoNewzealand : కెన్నింగ్టన్ ఓవల్ టెస్టులో భారీ విజయంతో జోరు మీదున్న న్యూజిలాండ్(Newzealand)కు బిగ్ షాక్. మూడో టెస్టులోనూ గెలిచి సిరీస్ పట్టేయాలనుకున్న కివీస్ కీలక ఆటగాళ్ల సేవల్ని కోల్పోయింది."ECB | మళ్లీ కెప్టెన్‌గా స్టోక్స్.. నాలుగు మార్పులతో ఇంగ్లండ్ తుది జట్టు..!"
5 months agoECB : కెన్నింగ్టన్ ఓవల్‌లో భంగపడిన ఇంగ్లండ్ సిరీస్ పట్టేయాలనే కసితో ఉంది. న్యూజిలాండ్‌ను నాటింగ్హమ్లో చిత్తు చేయాలనుకుంటున్న ఆతిథ్య జట్టు నాలుగు మార్పులు చేసింది.తాజా వార్తలు
Delhi Capitals | దిల్లీ క్యాపిటల్స్‌కు మహేల జయవర్దనే.. తొలి టైటిల్ సాధించేనా..!
ఉర్సు వేడుకలను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కోరం కనకయ్య
టిప్పర్ ఢీకొని మహిళా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు మృతి
హత్య కేసులో వ్యక్తికి డబుల్ జీవిత ఖైదు
Land Dispute | కూతురి పెళ్లి కోసం రూ.25 వేల అప్పు.. 4.5 ఎకరాల భూమి కోల్పోయిన మహిళకు 30 ఏళ్ల తర్వాత న్యాయం!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా






