వివో ఎక్స్ 100, (Vivo X100) వివో ఎక్స్100 ప్రొ వచ్చే వారం గ్రాండ్ లాంఛ్‌కు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ రెండు హాట్ డివైజ్‌లు జనవరి 4న కస్టమర్ల ముందుకు రానున్నాయని కంపెనీ ధ్రువీకరించింది.
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ నెల 28న భారత్‌ను సందర్శించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్‌తో ఆయన సమావేశమవుతారు. �