Newtons 3rd Law | అక్కినేని హీరో సుమంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
‘న్యూటన్స్ థర్డ్ లా’ (Newton's 3rd Law) సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో టాలీవుడ్ నటుడు సుమంత్ (Sumanth) ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చి బ్లాక్బస్టర్ అయిన ‘దేశముదు