Mumbai Bridge | ముంబై (Mumbai) మహానగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదాచేసే మరో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) శ్రీకారం చుట్టింది. నగరంలోని వెర్సోవా (Versova), మధ్ ఐలాం
మండలంలోని గిరిజన గ్రామాల పరిధిలో హైలెవెల్ వంతెనలు, రోడ్లు నిర్మించాలని ఆదివాసీ సంఘం నాయకులు తాండూర్ తహశీల్ కార్యాలయం ముందు చేపట్టిన నిరహార దీక్ష మంగళవారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది.